కేంద్ర ప్రభుత్వ అధికారులపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు: రాజకీయ సర్వత్ర కలకలం

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ప్రభుత్వంలోని సీబీఐ, ఈడీ మరియు విదేశాంగ శాఖలకు చెందిన దాదాపు రెండు వందల మంది ఉన్నతాధికారులు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రహస్యాలను తమకు చేరవేస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రకటన దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, అధికార బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.