డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ 'కింగ్' రిలీజ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'కింగ్' విడుదల తేదీపై వస్తున్న వందల ఊహాగానాలకు తెరపడింది. ఈ చిత్రం అనుకున్న ప్రకారమే డిసెంబర్ 24, 2026న థియేటర్లలోకి రానుందని షారుఖ్ స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యానని, అందుకే పనులు ఆలస్యమయ్యాయని ఆయన తెలిపారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.