పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: అంగన్వాడీ సేవలపై సిడిపిఓ కృష్ణవేణి వెల్లడి

రిపోర్టర్: Devendra Reddy స్థలం: అనపర్తి

పౌష్టికాహారాన్ని అందించడం ద్వారానే చిన్నారుల్లో ఎదుగుదల మెరుగై ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ కృష్ణవేణి అన్నారు. అనపర్తిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా తల్లులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు పాలు, గుడ్లతో పాటు పండ్లు ఇవ్వడం ద్వారా శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.