గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ అంటూ తీవ్ర విమర్శ

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

ఉపాధ్యాయులను దైవంగా భావించకుండా వైన్ షాపులకు కాపలా పెట్టిన వైఎస్ జగన్ ఉపాధ్యాయులను గౌరవిస్తారని అనుకోవడం భ్రమ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అత్యుత్తమ ఆటతీరుతో దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన క్రీడాకారులపై స్పోర్ట్స్ కోటా పేరుతో ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే ఆయన దుర్బుద్ధి బయటపడిందని ఘాటుగా విమర్శించారు.