'మాజీ సైనికుడిపై సాక్షి గూండాయిజం': పాత్రికేయ ముసుగులో అరాచకాలంటూ టీడీపీ తీవ్ర విమర్శ

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లేందుకే సాక్షి మీడియా యత్నిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దేశ సరిహద్దుల్లో సేవలు అందించిన మాజీ సైనికుడు, ఉపాధ్యాయుడిపై సాక్షి గ్యాంగ్ దాడి చేసి వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. పాత్రికేయ ముసుగులో పాఠశాలల్లోకి చొరబడి అరాచకాలు సృష్టిస్తున్నారని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.