'భూముల వివరాలు బయటపెడితే ఏమైపోతారు?': తెలుగు స్క్రిప్ట్ సవాల్

రిపోర్టర్: సతీష్ స్థలం: నల్గొండ

నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూముల వివరాలను బయటపెడితే పరిస్థితి ఏంటని Telugu Scribe తీవ్రంగా నిలదీశారు. అనుముల తిరుపతి రెడ్డి బంధువులైన డోకూరి మోహన్ రెడ్డి మరియు డోకూరి విద్యాసాగర్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ Telugu Scribe సవాల్ విసిరారు. ఈ భూ ఆక్రమణలు మరియు బినామీ లావాదేవీలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపారు.