బాక్సాఫీస్ వద్ద డల్లా కొట్టిన 'హైవాన్' కలెక్షన్స్!

రిపోర్టర్: గోపి స్థలం: India

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శన్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ 'హైవాన్' బాక్సాఫీస్ వద్ద నిరాశజనక వసూళ్లను రాబడుతోంది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్లు రూ. 3.64 కోట్లు దాటలేదు. వీకెండ్ లోపు ఈ చిత్రం పుంజుకుని బలమైన వసూళ్లు సాధిస్తేనే బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశం ఉంది.