వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులపై నిఘా: అమెరికా లాయర్ సంచలనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
ఇంట్లో పనిచేసే ఉద్యోగులపై కఠిన నిఘా పెడతామని అమెరికా ల సంస్థ మోర్గాన్ అండ్ మోర్గాన్ వ్యవస్థాపకుడు జాన్ మోర్గాన్ స్పష్టం చేశారు. కంప్యూటర్లపై కెమెరాలు, కీస్ట్రోక్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో ఒక్క వారంలోనే 23 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. చాలామందికి పనిచేయాలనే ఆసక్తి లేదని, ఆఫీసుకు రాని వారిని ఇలాగే నియంత్రించాల్సి వస్తుందని ఆయన తేల్చిచెప్పారు.