అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల్ లో భారతీయ సంతకపు నేత రో ఖన్నా విజయం
రిపోర్టర్: గోపి
స్థలం: California
అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టండన్ పై భారతీయ అమెరికన్ నేత రో ఖన్నా ఘనవిజయం సాధించినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. కాలిఫోర్నియా పదిహేడవ జిల్లా నుంచి ఆయన వరుసగా ఆరోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లెక్చరర్‌గా, ఒబామా ప్రభుత్వంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన స్థానిక కమ్యూనిటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.