ఇచ్ఛాపురం పోస్టల్ బ్యాలెట్లలో వైకాపాను చిత్తుచేసిన తెలుగుదేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని చైర్పర్సన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. నమోదైన మొత్తం ఐదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల అధికారులు పరిశీలించి లెక్కించారు. ఈ లెక్కింపులో తెలుగుదేశం పార్టీకి నాలుగు ఓట్లు రాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక్క ఓటు మాత్రమే దక్కినట్లు అధికారులు వెల్లడించారు.