భారత జట్టులోకి భువనేశ్వర్ కుమార్ పునరాగమనంపై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

భారత అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ విరామం తర్వాత టీవంటీ జట్టులోకి పునరాగమనం చేసినప్పటికీ, న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో పేలవ ప్రదర్శన కనబరిచాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. తొలి మూడు మ్యాచ్ల్ లో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో నాలుగో టీవంటీకి అతన్ని పక్కన పెట్టడం జట్టు భవిష్యత్తుపై అనేక సందేహాలకు తావిస్తోందని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిప్రాయపడ్డారు.