ఆసియా క్రీడలకు సేఫ్‌గార్డింగ్ ఆఫీసర్‌గా నీతల్ నారంగ్ నియామకం

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు నీతల్ నారంగ్ సేఫ్‌గార్డింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఐఓసీ మరియు ఓసీఏ సర్టిఫైడ్ పొందిన ఆమె, శారీరక, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, వివక్ష మరియు బాడీ షేమింగ్ వంటి అనేక అంశాలపై క్రీడాకారులకు రక్షణ కల్పించే కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.