కాల్కాజీ దేవాలయం గ్యాంగ్‌రేప్ నిందితుడిపై పోలీసుల కాల్పులు
రిపోర్టర్: రాము
స్థలం: Delhi
ఢిల్లీలోని ప్రఖ్యాత కాల్కాజీ దేవాలయం సమీపంలో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడికి గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.