'30 శాతం కమీషన్ల కోసమే 22ఏ': కె. చంద్రశేఖర్ రావు (KCR ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై శాతం కమీషన్ల కోసమే 22ఏ నిషేధిత జాబితాను తీసుకువచ్చారని కె. చంద్రశేఖర్ రావు (KCR తీవ్రంగా ఆరోపించారు. లగచర్లలో గిరిజనుల వేల ఎకరాల భూములు లాక్కుని తన బంధువులకు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. వందల కోట్ల ప్రభుత్వ భూములను తన తమ్ముడు కొండల్ రెడ్డికి, అల్లుడికి దోచిపెడుతున్నారని కె. చంద్రశేఖర్ రావు (KCR దుయ్యబట్టారు.