'ప్రూఫ్ కలెక్ట్ చేస్తున్నాం.. తప్పు తేలితే చర్యలు': నకిలీ సర్టిఫికెట్ల వివాదంపై SAAP ఎండీ స్పందన

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

కళ్యాణి అనే అథ్లెట్ జాతీయ స్థాయి గేమ్స్ ఆడినట్టు నకిలీ సర్టిఫికెట్ చూపించారన్న ఆరోపణలపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఎండీ స్పందించారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగినవి సౌత్ వెస్ట్ జోన్ గేమ్స్ మాత్రమేనని రిపోర్టర్ ప్రశ్నించగా.. దీనిపై పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామని, విచారణలో తప్పు తేలితే తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.