ప్రధాని నరేంద్ర మోదీ సేవా ప్రస్థానానికి ఇరవై ఐదేళ్ళు పూర్తి
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రారంభమైన సేవా సంకల్పం రెండు వేల పద్నాలుగులో దేశ సేవగా విస్తరించి నేటికి ఇరవై ఐదేళ్ల అచంచల సేవా ప్రస్థానంగా కొనసాగుతోందని స్పష్టమైంది. దేశమే ధ్యేయంగా ప్రజల సేవే సంకల్పంగా వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఈ ప్రయాణం సాగుతోందని వెల్లడించారు.