విశాఖలో తెదేపా జెండా: మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ముక్కా శ్రావణి
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్ లో తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. వైకాపా అభ్యర్థి వరుదు కల్యాణిపై ఆమె భారీ మెజారిటీతో గెలుపొందారని తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ లో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అఖండ విజయం సాధించారని అధికారులు స్పష్టం చేశారు. విశాఖతో పాటు పలు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్ధులు తమ సత్తా చాటుతూ ముందంజలో ఉన్నారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.