మార్వెల్ ఎక్స్-మెన్ చిత్రంలో ఏంజిల్ పాత్రలో ఆసా జర్మన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

మార్వెల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఎక్స్-మెన్' చిత్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'జెన్ వి' ఫేమ్ నటుడు ఆసా జర్మన్ ఈ చిత్రంలో ఏంజిల్ అనే మ్యూటెంట్ పాత్రలో నటించనున్నారు. జేక్ శ్రేయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2028 మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.