ఫ్రిజ్లో పాలు ఎన్ని రోజులు నిల్వ ఉండొచ్చు: పాడైపోయాయని గుర్తించడం ఎలా
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
మన రోజువారీ ఆహారంలో పాలు అత్యంత ముఖ్యమైన భాగమని, సరైన పద్ధతిలో నిల్వ చేస్తేనే అవి తాజాాగా ఉంటాయని ఆహార నిపుణులు స్పష్టం చేశారు. ఫ్రిజ్లో ఉంచిన పాలు రకాన్ని బట్టి రెండు నుంచి ఐదు రోజుల వరకు సురక్షితంగా ఉంటాయని తెలిపారు. పుల్లటి వాసన రావడం, రంగు మారడం లేదా విరిగిపోవడం వంటి లక్షణాల ద్వారా పాలు పాడైపోయినట్లు సులభంగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.