నర్సీపట్నం అభివృద్ధిని పాత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న కౌన్సిలర్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి నిధులు ఇవ్వలేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మహిళా కౌన్సిలర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలు జరగలేదని వీడియోలో స్పష్టం చేశారు. గతంలో తాము రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో యాభై ఏడు కోట్లు మంజూరు చేయించుకుని అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.