భారత్ లో హెచ్ పీ హైపర్ ఎక్స్ ఓమెన్ పదహారు వాలరెంట్ ఎడిషన్ లాంచ్

రిపోర్టర్: నరేష్ స్థలం: భారత్

ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్ పీ సంస్థ గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హైపర్ ఎక్స్ ఓమెన్ పదహారు వాలరెంట్ ఎడిషన్ గేమింగ్ లాప్ టాప్ ను భారత్ మార్కెట్ లో విడుదల చేసింది. రియాట్ గేమ్‌తో భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ తొలి అధికారిక వాలరెంట్ గేమింగ్ లాప్ టాప్ ప్రారంభ ధర రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది. ఏఎండీ రైజెన్ నైన్ ప్రాసెసర్, ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్ వంటి శక్తివంతమైన హార్డ్ వేర్ తో ఇది వస్తుంది.