కృష్ణ నీళ్లపై చేతులెత్తేసిన అసమర్థ కాంగ్రెస్ సర్కార్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రలో కూరుకుపోయిందని, మన నీటి హక్కులను కాపాడుకోలేని అసమర్థతను ప్రదర్శిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.