బాపట్ల గుంటూరు జిల్లాల్ లో పర్యటన: వరద ప్రభావిత ప్రాంతాల్ లో చంద్రబాబు పరిశీలన
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
బాపట్ల గుంటూరు జిల్లాల్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు అని CMO Andhra Pradesh వెల్లడించారు. బాపట్ల మండలంలోని జిళ్లెళ్లమూడి వంతెన వద్ద వరద ఉదృతిని స్వయంగా పరిశీలించి స్థానిక ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు గ్రామ పొలాల వరకు రైతులతో కలిసి నడుచుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.