తీవ్ర వాయు కాలుష్య నియంత్రణకు నడుం బిగించిన ఢిల్లీ సర్కార్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఢిల్లీ

నాల్గవ దశ కాలుష్య నియంత్రణ చర్యల్ లో భాగంగా ఈ నెల మొదటి తేదీ నుంచి ప్రత్యేక శీతాకాల నిబంధనలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. సరిహద్దుల వద్ద వాహనాల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు, నిర్మాణ పనులపై తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. రాజధానిలో పీకలకోత కాలుష్యాన్ని తగ్గించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.