సొంత సర్కార్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర నిప్పులు: ఫైర్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారని, నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ సొంత పార్టీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, ప్రజల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారని పలువురు నేతలు తెలిపారు.