తీన్మార్ మల్లన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని కేఎన్ఆర్ సేవాదళం తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

కల్వకుర్తి అభివృద్ధి ప్రధాత కసిరెడ్డి నారాయణరెడ్డి విద్యా సంస్థలపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను కేఎన్ఆర్ సేਵਾదళం తీవ్రంగా ఖండించింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న సంస్థలపై బురద జల్లడం బడుగు బలహీనవర్గాలను అవమానించడమేనని స్పష్టం చేశారు. మల్లన్న తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే భారీగా ఆందోళనలు చేపడతామని నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.