'టీడీపీ కేంద్ర కార్యాలయంలో లీడర్‌షిప్ కాంక్లేవ్': ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Amaravati
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో ప్రతిష్టాత్మక లీడర్‌షిప్ కాంక్లేవ్ ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో జరుగుతున్న ఈ సమావేశంలో కీలక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.