మహిళల రక్షణే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

మహిళా సాధికారత, రక్షణ, భద్రతకు బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పుట్టుక నుంచి జీవితాంతం తల్లులు, ఆడబిడ్డల సంక్షేమం కోసమే ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.