ఓటీటీకి అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

రిపోర్టర్: నరేష్ స్థలం: Mumbai

అక్షయ్ కుమార్ మరియు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'హైవాన్' త్వరలోనే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ వర్గాలు వెల్లడించాయి. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోనీ లివ్ వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.