దుబాయ్‌లో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య మృతదేహం తొమ్మిది ముక్కలుగా విభజన
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఉడిపి
కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపూర్‌కు చెందిన అల్విన్ అనే వ్యక్తి దుబాయ్‌లోని షార్జాలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. జూలైలో అదృశ్యమైన ఆయన మృతదేహం ఆగస్టు 12న కారు డిక్కీలో తొమ్మిది ముక్కలుగా లభ్యమైంది. అల్విన్ భార్య, కుమారుడు కూడా కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.