ఆఫ్రికాలో భారీ చేప వంట వైరల్

రిపోర్టర్: Alfa News స్థలం: General

ఆఫ్రికాలో స్థానికులకు అతిపెద్ద చేప దొరకడంతో దానిని వండటానికి ప్రత్యేకంగా బారెల్ కట్ చేసి బాండలిగా చేసుకుని, భారీ సరుకుని హేండిల్ చేయడానికి షావుల్ ని గెరిటగా చేసుకుని వారు వండిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముక్కలు చేసుకుని శుభ్రంగా వండుకుని తినవచ్చు కదా అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.