హిమాచల్ ప్రదేశ్ టెట్ నవంబర్ 2026 దరఖాస్తులు ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నవంబర్ 2026 సెషన్ టెట్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 3 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 8 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు వివిధ షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.