రాజస్థాన్ లలో భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Uttarakhand

భారత్ అమెరికా దేశాల మధ్య 22వ విడత యుద్ధ అభ్యాస్ సంయుక్త సైనిక విన్యాసాలు ఉత్తరా్ మరియు రాజస్థాన్ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఇరు దేశాల నుంచి సుమారు 600 మంది సైనిక సిబ్బంది ఈ విన్యాసాలలో పాల్గొంటున్నారు. ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేలా జీపీఎస్ జామింగ్, కృత్రిమ మేధస్సు, కౌంటర్ డ్రోన్ ఆపరేషన్లు మరియు సైబర్ సామర్థ్యాలపై సైనికులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.