టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: భారీ బ్యాటరీతో వన్ప్లస్ టర్బో ఫోన్ లాంచ్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

టెక్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ వన్ప్లస్ వెల్లడించింది. భారీ తొమ్మిది వేల ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు యాభై మెగాపిక్సెల్ కెమెరాతో వన్ప్లస్ టర్బో సిక్స్ వీఎస్ ఫోన్ను చైనా మార్కెట్ లో లాంచ్ చేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బవర్ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు యాభై రెండు వేల రూపాయలని, ఆరెంజ్, నోవా వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని టెక్ నిపుణులు స్పష్టం చేశారు.