రామాయణం సినిమా విశేషాలు: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నటి సురభి దాస్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Guwahati
ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్న నటి సురభి దాస్ తన స్వస్థలమైన గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఈ ప్రత్యేక యాత్ర చేపట్టానని, తన తొలి సినిమా అనుభూతి ఎంతో మధురమైనదని నటి సురభి దాస్ వెల్లడించారు.