నెత్తురోడిన జాతీయ రహదారిపై రక్తపు ముద్దలైన నిండుజీవితాలు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 7 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.