'42 పతకాలు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు': ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందనలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Prakasam
మొదటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2026లో అద్భుత ప్రతిభ కనబరిచి వివిధ విభాగాల్లో 42 పతకాలు సాధించిన ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందిని ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అభినందించారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన పోలీసులను ప్రత్యేకంగా అరుదైన విజయంగా ప్రశంసించి, భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.