యూట్యూబర్ హుడా జరివాలా అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: సహారన్‌పూర్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ హుడా జరివాలాను సహారన్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మసీదు కూల్చివేతపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు.