ఇడుపు కాయితం సినిమా: డిసెంబర్ 11న గ్రాండ్గా ప్రపంచవ్యాప్త విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ఇడుపు కాయితం సినిమా డిసెంబర్ పదకొవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుండగా, వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహించారు. గడప సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా కథలోని సహజత్వం అందరినీ ఆకట్టుకుంటుందని, కొత్త జంటలు కుటుంబంతో కలిసి తిలకించాలని బన్నీ వాస్ కోరారు.