హసన్ అంబికా ఆలయం వద్ద జనసందోహం: ఇరవై రెండు లక్షల మంది దర్శనం
రిపోర్టర్: మహేష్
స్థలం: Hassan
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ లో ప్రాచూర్యం పొందిన హసనమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గత నెల ముప్ పై వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు ఇరవై రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అసిస్టెంట్ కమిషనర్ జగదీష్ గన్నన్నవర్ వెల్లడించారు. టికెట్లు మరియు లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా పందొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు స్పష్టం చేశారు.