అనారోగ్యంతో యువకుడి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Ajay స్థలం: మల్యాల

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మానాల గ్రామానికి చెందిన మరాఠి అరవింద్ (20) అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చొప్పదండి శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగతి సానుభూతి తెలిపారు. ఆయన వెంట బత్తిని శ్రీనివాస్ గౌడ్, శనివారం తిరుపతి, సర్పంచులు పాపారావు, హనుమంతు, మిలిటరీ శ్రీనివాస్, మారాటి గంగారెడ్డి, ఆనంద రెడ్డి తదితరులు ఉన్నారు.