నా ప్రతిభపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు జగన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

కెనడాలో సాఫ్ట్ బాల్ వరల్డ్ కప్ ఆడానని, తన ప్రతిభను చూసి ఐదు రాష్ట్రాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని ఎం. జగదీష్ స్పష్టం చేశారు. తనను ఫేక్ అంటారా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయాలు తెలియకపోతే గూగుల్ లో చూసి తెలుసుకోవాలని, ఎలాంటి దుష్ప్రచారం చేసే ముందైనా ఆలోచించాలని ఆయన హితవు పలికారు.