రామాయణం సినిమాపై ప్రేక్షకుల్ లో భారీ అంచనాలు: రావుణసురుడిగా యశ్ నటనకు ప్రశంసలు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంపై ప్రేక్షకుల్ లో భారీ అంచనాలు నెలకొన్నట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, రావుణసురుడిగా నటిస్తున్న యశ్ నటన అత్యంత అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.