బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు నాగార్జన స్ట్రాంగ్ వార్నింగ్!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
బిగ్ బాస్ ఇంట్లో వారం రోజులుగా జరిగిన గొడవలు, వివాదాలపై నాగార్జున తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హద్దులు పాటించాలని హెచ్చరించారు. పనులను చిన్నచూపు చూడొద్దని స్పష్టం చేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ద్వారా బయటకు వెళ్లిన చరణ్, చైత్రాలతో హౌస్‌మేట్స్‌కు వీడియో కాల్ మాట్లాడించి అసలు నిజం బయటపెట్టారు.