లక్షెట్టిపేటలో నిరాహార దీక్ష: లైబ్రరీ, ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్షెట్టిపేట

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో నిరుద్యోగుల కోసం లైబ్రరీ, ప్రజల భద్రత కోసం ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బొప్పు సతీష్ గాంధీ చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సతీష్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.