నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నాలుగు వేల ఐదు వందల అప్రెంటిస్ ఖాళీల భర్తీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
ఉత్తర రైల్వే పరిధిలో వివిధ విభాగాలలో నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల పదకొండవ తేదీ నుండి డిసెంబర్ పదకొండవ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పదవ తరగతి మరియు ఐటీఐ లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అధికారులు వెల్లడించారు.