కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై ఇంకా కొనసాగుతున్న నిషేధం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
దేశంలో గ్యాస్ బుకింగ్ ఆంక్షలు సడలించినా కొత్త డొమెస్టిక్ కనెక్షన్ల మంజూరుపై నిషేధం కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన కొరత కారణంగా ఏప్రిల్ నుంచి కొత్త కనెక్షన్లను నిలిపివేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ కనెక్షన్లు తీసుకోవాలని లేదా ఎక్స్ట్రా లైట్ సిలిండర్లు ఎంచుకోవాలని ఇంధన సంస్థలు సూచిస్తున్నాయి.