జపాన్‌తో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

రిపోర్టర్: నరేష్ స్థలం: Japan

జపాన్‌తో జరుగుతున్న చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్-జపాన్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఆసియా క్రీడలకు సన్నాహకంగా భావిస్తున్న ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ తదితరులు బరిలోకి దిగుతున్నారు.