బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతల ఎందుకు స్పందించలేదని డీజీపీని నిలదీశారు. ఈ అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.