పల్లెల్ లో గుప్పుమంటున్న మత్తు: ధర్మసాగర్ వేలేరులో గంజాయి కల్చర్ కలకలం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ధర్మసాగర్

హన్మకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్ లో యువత గంజాయికి బానిసలవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల నుంచి పల్లెలకు మత్తు పదార్థాల సరఫరా పెరిగిందని, చీకటి పడితే దందా జోరుగా సాగుతోందని వెల్లడించారు. చదువును పక్కనపెట్టి యువత పెడదోవ పడుతున్నారని, నిఘా వర్గాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.